Posted inTelugu News
రాయల్ అల్బర్ట్ హాల్లో RRR మ్యూజిక్ మహోత్సవం
తెలుగు సినిమా శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇప్పుడు మరోసారి తెలుగు చిత్రసీమ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టబోతున్నారు. ‘బాహుబలి 2’ చిత్రంతో 2019లో రాయల్ అల్బర్ట్ హాల్ వేదికపై ఘనంగా ప్రవేశించిన ఆయన, ఇప్పుడు ‘RRR’…