ఆర్ ఆర్ ఆర్ మాత్రం వాయిదా పడదు అంటున్నారు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనధికార లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. నార్త్ లో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ ఇంకా జరుగుతున్నాయి కానీ సినిమా విడుదలలు అన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్…

ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ మ్యూజికల్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై బోలెడన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్…

‘ఆర్‌ఆర్ఆర్‌’ ను హోల్‌సేల్‌ గా కొనేస్తానంటున్నాడట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా రాబడుతుందనే విషయం ఇప్పటికే నిరూపితం అయ్యింది. అందుకే థియేట్రికల్‌ రైట్స్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా కొనుగోలు జరుగుతున్నాయి. ఇక…

#RRR ఇంకా ఆ డీల్స్ పూర్తి అవ్వలేదట

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే నెలలో సినిమాకు గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో సినిమా బిజినెస్ కూడా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే దాదాపు…

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మే వరకూ నడుస్తుందా?

ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు అంటేనే చాలా ఆలస్యంగా తెరకెక్కుతాయి. అందుకే తనకు జక్కన్న అనే పేరుని కన్ఫర్మ్ చేసారు. సినిమాలను నెమ్మదిగా చెక్కే రాజమౌళి, బాహుబలి సినిమా కోసం దాదాపు ఆరేళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి మూడేళ్లకు పైగా…