Posted inTelugu - Featured Telugu - Film News
RRR సక్సెస్ వెనుక ఎన్టీఆర్ కనెక్షన్ ఇదీ
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని రాజమౌళి బహిరంగంగా చాలాసార్లు చెప్పారు. నటన విషయంలో తారక్ తనని మెప్పించినట్లుగా ఏ నటుడు ఇంతవరకూ మెప్పించలేదని చెప్పిన సందర్భాలున్నాయి. తారక్ గురించి గొప్పగా వర్ణించే దర్శకుడు…