గోల్డెన్ గ్లోబ్ వేడుకలో భారత సాంప్రదాయ కట్టు బొట్టు చూపిన ఆర్ఆర్ఆర్ టీమ్

సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు కోరుకున్నట్లుగా ఆర్ఆర్ఆర్ నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డు…