Posted inTelugu News
‘సాగర సంగమం’ టైమ్‌లెస్ క్లాసిక్ ఎందుకు?
కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన స్టార్లలో ఒకరిగా చరిత్రకెక్కారు. తనదైన విలక్షణ నటన, హావభావాలతో, సాంకేతిక అన్వేషకుడిగా చిత్రపరిశ్రమలో అత్యంత ప్రభావం చూపిన అసాధారణ ప్రతిభావంతుడు. కెరీర్ మొత్తంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించిన మేటి నటుడు.…