Posted inTelugu News
సాయి పల్లవి: ప్రతిభతో టాలీవుడ్‌ను ఆకట్టుకునే కథానాయిక
గ్లామర్ షోతో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్స్‌కు ఒక దశ దాటిన తర్వాత అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ ఉండదు. కానీ తమ అభినయంతో హృదయాలను గెలిచే కథానాయికలకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కొందరు భామలు మొదట్లో గ్లామర్ విషయంలో మొహమాటపడినా,…