Posted inTelugu News
సల్మాన్‌పై ఫైరింగ్.. షాకిచ్చే విషయం చెప్పిన నిందితుడు!
ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల కాల్పుల కలకలం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకుని విచారిస్తున్నారు. ఇంతకుముందే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…