హీరోపై దాడికే గోడ దూకారా?

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి బెదిరింపులు కొత్తేం కాదు. ఆయ‌న కెరీర్ లో ఎన్నో బెదిరింపులు చూసారు. కానీ రెండేళ్ల‌గా ఆయ‌న‌కొస్తున్న బెదిరింపులు మాత్రం ఆషామాషీ మాదు. ప‌బ్లిక్ గానే చంపేస్తామంటూ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఎన్నోసార్లు…