‘ఆహా’ మెగా గిఫ్ట్.. చిరంజీవితో సామ్ జామ్ టెలికాస్ట్ డేట్ ఫిక్స్..

తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ‘ఆహా’. సినిమాలతోపాటు పలు కార్యక్రమాల్లో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ,…

వచ్చేసామ్‌

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ నాగచైతన్య–సమంత హైదరాబాద్‌ తిరిగొచ్చేశారు. నవంబర్‌ 23న నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా ఈ దంపతులు మాల్దీవులు వెళ్లారు. అక్కడ సరదాగా సందడి చేసిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా సమంత ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. దాదాపు వారం పాటు…