జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు సామ్..!

దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సామ్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. మైయోసిటిస్ అనేది ప్రాథమికంగా ఆటో ఇమ్యూన్…