Posted inTelugu News
సామ్ బహదూర్ ట్రైలర్: గెలిచి తీర్తాననే యుద్ధ వీరుడి పంతం
విక్కీ కౌశల్ నటించిన 'సామ్ బహదూర్' ట్రైలర్ తాజాగా విడుదలైంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రలు పోషించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది.…