సమ్యుక్త మీనన్: బ్రేక్ తర్వాత టాలీవుడ్‌లో బిజీ షెడ్యూల్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు పరిచయమైన ముద్దుగుమ్మ సమ్యుక్త మీనన్, ఆ సినిమాతోనే మంచి గుర్తింపు సాధించగా, తన నటనకు మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా…