సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ ఓటిటి విడుదల

యంగ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్. హాకీ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లో మంచి విజయంగా నిలిచింది. సందీప్ కిషన్ కు జోడిగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.…