Posted inTelugu News
‘యానిమల్’ మేకర్, నాని మధ్య ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందిచిన యానిమల్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లు మార్క్ కి కూత వేటు దూరంలో యానిమల్ సినిమా…