ప్రభాస్ హీరోయిన్‌ కు కరోనా పాజిటివ్‌

కరోనా బారిన గత ఏడాది ఎంతో మంది సెలబ్రెటీలు పడ్డారు. సెకండ్‌ వేవ్‌ తో సెలబ్రెటీలకు పెద్దగా ఇబ్బంది ఉండక పోవచ్చు అంటూ మొన్నటి వరకు అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా పదుల సంఖ్యలో సెలబ్రెటీలు ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన…