Posted inTelugu - Featured Telugu - Film News
సచిన్ కూతురు హీరోయిన్ అవ్వబోతుందా?
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు ఇద్దరు పిల్లలు. కొడుకు ఇప్పటికే క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ముంబయి ఇండియన్స్ జట్టులో ఆడుతున్నాడు. ఇక సచిన్ కూతురు సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా…