Posted inTelugu - Featured Telugu - Film News
అఫిషియల్ : సర్కారు వారి పాట సంక్రాంతికి రావడం లేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఈ ఏడాది ఆరంభం నుండి చెబుతూ వస్తున్నారు. కాని ఇప్పుడు సినిమా విడుదల…