Posted inTelugu News
హ్యాట్సాఫ్ టూ మెగాస్టార్.. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నాగభైరు సుబ్బారావు అనారోగ్యానికి గురై ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో వైద్యం ఖర్చలు మొత్తం చిరంజీవి ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించారు. అనంతరం సుబ్బారావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్…