సర్వం మాయ: నివిన్ పౌలీ 100 కోట్లు క్లబ్‌లోకి ఎంట్రీ

ఇటీవల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా కమర్షియల్‌గా మంచి ఆదరణ లభించుతోంది. మొదటి రోజుల నుంచే మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. మలయాళ సినిమా అంటే కంటెంట్‌ ఫోకస్ ఉన్న సినిమా అని ప్రేక్షకులు ఎప్పటినుంచీ భావించేవారు. కొన్ని కాలాల్లో ఈ…