Posted inTelugu - Featured Telugu - Film News
గుణశేఖర్ శాకుంతలంలో మరో హీరోయిన్ చేరిక
భారీ సినిమాలకు పెట్టింది పేరు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతలం సినిమాను ప్రారంభించిన సంగతి తెల్సిందే. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల కథను తెరకెక్కిస్తున్నాడు. ఈ అమర ప్రేమకథలో శకుంతలగా సమంత, ఆమెకు జోడిగా…