Posted inTelugu - Featured Telugu - Film News
కొరటాల `ఆచార్య` లానే అట్లీతో ఖాన్ మూవీ?
ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న భారీ మల్టీస్టారర్ `ఆచార్య`పై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. కొరటాలకు క్రియేటివ్ ఫ్రీడమ్ కొరవడడం వల్లనే అలా చినికి చినికి చాంతాడు అయ్యిందన్న గుసగుసలు వైరల్ అయ్యాయి. మొహమాటానికి పోవడం వల్లనే ఇదంతా అంటూ ఇండస్ట్రీ…