Posted inTelugu - Featured Telugu - Film News
ఆ ఖరీదైన బంగ్లా ఎవరిది? కమ్ముల పెట్టుబడులు ఎక్కడ పెడతారు?
టాలీవుడ్ ఇన్నోవేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా సింప్లిసిటీ గురించి తెలిసిందే. సినిమాలపై ఫ్యాషన్ తో లక్షల్లో జీతం వచ్చే సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి పరిశ్రమకొచ్చి డైరెక్టర్ గా ఎదిగారు. అయినా ఆయన మూలాలు మర్చిపోలేదు. ఖరీదైన జీవితం కళ్ల ముందు…