నటుడిగా ఇప్పుడున్న సంతృప్తి చాలు : సీనియర్ నటుడు శివాజీ రాజా

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వంలో కళ్ళు అనే నాటిక ఆధారంగా కళ్ళు పేరుతొ రూపొందిన చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు శివాజి రాజా. ఈ సినిమా ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ఆ తరువాత సపోర్టింగ్…