విజయ్‌కు శ్రియ మద్దతు: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయ వాతావరణం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘TVK’ పార్టీ భారీ విజయాన్ని సాధించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఏర్పడిన జాప్యం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ పరిణామాలపై…