Posted inTelugu News
అమితాబ్ మనవరాలితో ప్రేమాయణంపై ఓపెనయ్యాడు
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యనవేళి నందాతో యువహీరో సిద్ధాంత్ చతుర్వేది ప్రేమలో ఉన్నాడని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. గల్లీ బోయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో అద్భుత పాత్రతో ఆకట్టుకున్న సిద్ధాంత్ బాలీవుడ్ ట్రెండీ హీరోల్లో ఒకడిగా…