కొత్త అవతారం

సిమ్రాన్‌ ఫుల్‌ ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నారు. కథానాయికగా తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌లు అందుకున్న సిమ్రాన్‌ ఇప్పుడు ఎగ్జయిట్‌ అవ్వడానికి కారణం ఉంది. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘అంధా ధున్‌’ తమిళ రీమేక్‌లో ఆమె నటించనున్నారు. ఆ సినిమాలో తబు చేసిన బోల్డ్‌…