Posted inTelugu - Featured Telugu - Film News
మంగ్లీ ఎమోషన్ః విషయం తెలుసుకొని మాట్లాడాలంటూ ఫైర్!
తెలుగులో అనూహ్యంగా ఎదిగిన సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. ఓ టీవీ ఛానల్ లో యాంకర్ మంగ్లీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ఆ ఎపిసోడ్ పాపులర్ కావడంతో అదే పేరుతో పాపులర్ అయ్యింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఫార్మేషన్…