పది తరగతిలోనే లేచిపోయా… లవ్ స్టోరీ చెబుతూ ఏడ్చేసిన సిరి

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో తొలి ప్రేమ అనుభవాలను చెప్పమని కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరికైనా తొలిప్రేమ ఇచ్చే అనుభవాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఇలాంటి అనుభవాలను నెమరు వేసుకునే అవకాశం ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అందరూ…