విజయేంద్ర ప్రసాద్‌ ‘సీత’ అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌

తెలుగు మరియు హిందీల్లో వచ్చిన ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలకు కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్‌ఆర్ కు కథ అందిస్తున్నాడు. ఈయన మరో వైపు “సీత : ది ఇంకార్నేషన్‌ ”…