శివాజీ రాజా తనయుడి సినిమా నుండి కత్తి ఖతర్నాక్‌…

శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “వేయి శుభములు కలుగు నీకు`. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలోని తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. ఇటీవ‌ల ఈ…