శివకార్తికేయన్ 25.. హఠాత్తుగా ఈ మార్పులేంటి..?

ఈమధ్య కాలంలో లేడి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధా కొంగరా ఒకరు. ముఖ్యంగా ఆకాశమే హద్దురా సినిమా మంచి ప్రశంసలు అందించింది. అలాగే గురు వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.…