14 ఏళ్ల వయసులో నాపై అత్యాచారం జరిగింది

బాలీవుడ్‌ నటి సోమీ అలీ ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నో మోర్‌ టియర్స్ అనే స్వచ్చంద సంస్థను నడిపిస్తోంది. ఈమె తన స్వచ్చంద సంస్థలో లైంగిక వేదింపులకు గురైన వారు అత్యాచార బాధితులు ఉంటారు. వారి జీవితానికి భద్రత కల్పించడంతో…