ఇన్ సైడ్ న్యూస్: చిరుకు ఓకే చెప్పి బాలయ్యకు నో చెప్పిందట

టాలీవుడ్‌ సీనియర్ హీరోలకు హీరోయిన్స్ సమస్య తప్పడం లేదు. ఏ సినిమా మొదలు పెట్టినా కూడా హీరోయిన్‌ విషయంలో వెదుకులాట తప్పడం లేదు. కొత్త అమ్మాయిలను తీసుకుంటే చాలా వయసు తేడా ఉంటుంది. సీనియర్‌ హీరోయిన్స్ మాత్రం వారితో నటించేందుకు ఆసక్తి…