సోనాలి బింద్రే రీ ఎంట్రీ.. క్యాన్సర్పై గెలిచి మళ్లీ ఇలా..!

సోనాలి బింద్రే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 'మురారి' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేష్ బాబుకు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సోనాలి.. ఆ తర్వాత ఇంద్ర…