సోనూసూద్‌ ను కొట్టాడని టీవీని బద్దలు కొట్టిన బుడతడు

రియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సోనూ సూద్‌ గత ఏడాదిన్నర కాలంగా ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన వందల కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడటంతో పాటు ఎంతో మందికి సాయం చేసి దేవుడిగా…

నేను సాయం ఇలా చేశానుః హైకోర్టుకు సోనూ

కరోనా మొదట రెండో దశల్లో సోనూ సూద్ చేసిన సహాయం ఎలాంటిది అన్న సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా అందరూ ఆయన సేవలను పొగిడారు. కొందరు దేవున్ని కూడా చేశారు. అయితే.. చాలా మందిలో ఓ సందేహం కూడా ఉంది. ప్రభుత్వ…

కొత్త కారు కొనలేదన్న సోనూసూద్‌

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇటీవల కొడుకు కోసం మూడు కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త కారులో సోనూ సూద్‌ కుటుంబ సభ్యులు టెస్ట్‌ డ్రైవ్‌ కు వెళ్లిన వీడియోలు మరియు ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.…

కొడుక్కు సోనూసూద్‌ ఫాదర్స్ డేకు ఖరీదై గిఫ్ట్‌

కరోనా విపత్తు సమయంలో సామాన్యులకు దేవుడి మాదిరిగా మారిన సోనూసూద్‌ గత ఏడాది కాలంగా వందల కోట్లు ఖర్చు చేస్తూ పేదలకు తనవంతు సహకారం అందించాడు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్ తన కొడుక్కు ఖరీదైన కారును బహుమానంగా…

ఉచిత విద్య, వైద్యం తన లక్ష్యమంటోన్న సోను సూద్

సోను సూద్ ను రియల్ హీరో అని కొందరు అంటుంటే, దేవుడు అని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో సోను సూద్ ఎన్ని వేల మందికి ఎన్ని రకాలుగా సహాయం చేసాడో అందరికీ…

చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్‌ పై సోనూసూద్‌ స్పందన

జాతీయ రియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్‌ గత ఏడాది లాక్ డౌన్ టైమ్ నుండి ఇప్పటి వరకు తన సాయం ను కంటిన్యూ చేస్తున్నాడు. తన చారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా వేలాది మందికి ఆక్సీజన్‌ ను అందించడంతో పాటు మందులు…

ఆమె మాటలతో ఏకీభవించను.. అందుకు నేను అర్హుడిని కాను: సోనూసూద్

గతేడాది కరోనా సమయంలో వలస కూలీలను ఆదుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం వరకూ సోనూసూద్ సాయం నిరంతరంగా కొనసాగుతోంది. ఆయన చేస్తున్న సేవలు దేశం మొత్తానికి పరిమితం కావడం ఎందరినో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినీ, రాజకీయ…

పీఎంగా నీకే నా ఓటు.. ఆమె వ్యాఖ్యలపై సోనూ సూద్ రియాక్షన్

బాలీవుడ్ హాట్ బ్యూటీ హుమా ఖురేషి ఇటీవల మాట్లాడుతూ దేశానికి సోనూసూద్ వంటి వ్యక్తి పీఎంగా కావాలంటే పేర్కొంది. సోనూసూద్ పీఎం రేసులో ఉంటే తన ఓటు ఆయనకే అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో ఆయన ప్రభుత్వం…

సోనూసూద్‌ కు ఇక ఆఫర్లు కష్టమే..!

టాలీవుడ్‌ లో విలన్ గా సుదీర్ఘ కాలంగా నటిస్తున్న సోనూసూద్‌ కెరీర్‌ దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. ఎందుకంటే ఆయన కరోనా లాక్‌ డౌన్ సమయంలో స్టార్‌ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. రియల్‌ హీరోగా పేరు దక్కించుకున్న ఆయన వరుసగా సినిమాలను చేయాలని…

సోనూసూద్‌ మరో గొప్ప కార్యం.. డెడ్‌ బాడీ ఫ్రిజర్ బాక్స్‌

సినీ నటుడు సోనూసూద్‌ ఈమద్య కాలంలో వరుసగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఆదుకుంటూ వస్తున్నారు. సోనూసూద్‌ వల్ల ఎంతో మంది ప్రాణాలు…