‘కార్తీకదీపం’ సౌందర్య వయసు ఎంతో తెలుసా?

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆ సీరియల్‌ ప్రతి ఇంట్లో వారికి చేరువ అయ్యింది. ఆ సీరియల్‌ లో అత్త పాత్ర సౌందర్యగా అర్చన అనంత్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. సీరియల్‌ ఆరంభంలో…