సూర్య 47లో మలయాళ నటుడు నస్లెన్ కీలక పాత్రలో!

కొలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటి వల్ల ఎలాంటి నిరుత్సాహం లేకుండా తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది వచ్చిన రెట్రో మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, సూర్య వెంటనే తన…