బాలీవుడ్ సినిమాకు దర్శకుడుగా సౌత్ స్టంట్ మాస్టర్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దర్శకులు మాత్రమే దర్శకత్వం చేయడం లేదు. డాన్స్ కొరియోగ్రాఫర్స్ - స్టంట్ మాస్టర్స్ కూడా దర్శకులుగా మారుతున్నారు. వారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఆల్రెడీ సొంతభాషలో దర్శకుడుగా పరిచయం అయిన ఓ స్టంట్ మాస్టర్ ప్రస్తుతం బాలీవుడ్…