రామ్ తో రొమాన్స్ మొదలుపెట్టిన శ్రీలీల..!

ఉస్తాద్ రామ్ ది వారియర్ తో ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాడు. అందుకే చేయబోతున్న బోయపాటి శ్రీను సినిమాను హడావిడిగా కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో మొదలవగా లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీ లీల యాడ్…