Posted inTelugu News
ఆ రూపంలో వస్తున్న శ్రీదేవి బయోగ్రఫీ
అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఆమె జీవితం తెరచిన పుస్తకం. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత స్టార్ హీరోయిన్ అయ్యి ఏకంగా 4 దశాబ్దాల పాటు…