‘శ్రీకాకుళం’ హీరో ఎవరు?.. రూమర్స్ పై వెన్నెల కిషోర్ క్లారిటీ!

క్రిస్మస్ సీజన్ లో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్న సినిమాలలో ''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'' కూడా ఒకటి. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ లో కమెడియన్ వెన్నెల కిషోర్ ను…