Posted inTelugu News
రోషన్ మేకా నెక్స్ట్ ఫేజ్: సితారలో రొమాంటిక్ కామెడీ, గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా
చిన్నపిల్లాడిగా ‘రుద్రమదేవి’, టీనేజీలో ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాల్లో కనిపించిన నటుడు రోషన్ మేకా, ‘పెళ్లిసందడి’తో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోషన్, తాజాగా ‘ఛాంపియన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కమర్షియల్‌గా పెద్ద హిట్ రాకపోయినా, రోషన్ లుక్స్…