రామ్ చరణ్ – శంకర్ సినిమాలో శ్రీకాంత్ రోల్ ఇదేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను…

ఇద్దరు విలన్లు.. భయపెట్టారా… ?

నటుడు అన్న జాబే చాలా టఫ్ జాబ్. తమవి కానివి లేనివి ఎమోషన్స్ ని తెచ్చుకుని మరీ తెర మీద రంజింపచేయాలి. గతంలో పరిపూర్ణ నటులు అని ఉండేవారు. వారు నాటకాల నుంచి వచ్చిన వారు. ఆడవేషాలు కూడా వేయడానికి రెడీ…

జగపతి బాబుకి నాకు ఆ విషయంలో పోలిక లేదు: శ్రీకాంత్

హీరోగా శ్రీకాంత్ కెరీర్ దాదాపుగా డెడ్ ఎండ్ కు వచ్చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో విలన్ గా కూడా మారుదామని చేసిన ప్రయత్నం వికటించింది. అయితే మరోసారి శ్రీకాంత్ విలన్ గా మారాడు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రానున్న…

శ్రీకాంత్ కి విలన్ గా బ్రేకొస్తుందా

కెరీర్ ఆరంభించిందే విలన్ వేషాలతో. ఆ తర్వాత అనూహ్యంగా ఫ్యామిలీ హీరో అయిపోయాడు. శతాధిక చిత్రాల కథానాయకుడిగా టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ని సాగించాడు. అందరిలానే కెరీర్ ఆద్యంతం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా అన్నిటినీ తట్టుకుని నిలదొక్కుకున్న హీరోగా శ్రీకాంత్…

ఇదే మా కథ’ లాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి – శ్రీకాంత్

సుమంత్ అశ్విన్ శ్రీకాంత్ భూమిక తాన్య హోప్లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గురు పవన్ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 2న…