దూకుడు కోసం శంకర్ సినిమా మహేష్ వదులుకున్నాడా?

రోబో వంటి బ్లాక్ బస్టర్ ను డైరెక్ట్ చేసిన తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ 3 ఇడియట్స్ సినిమాను చూసి ఫ్లాట్ అయిపోయి దాన్ని రీమేక్ చేద్దామనుకున్నారు. శంకర్ కెరీర్ లో ఉన్న ఒకే ఒక్క రీమేక్ అది. ముందుగా ఆమిర్…