Posted inTelugu - Featured Telugu - Film News
థమన్ ని ఊపిరి కూడా తీసుకోనివ్వని నెటిజనాలు
ఈమద్య సంగీత దర్శకులు ప్రతి ఒక్కరికి కూడా కాపీ క్యాట్ అంటూ ట్యాగ్ ను తగిలించేందుకు కొందరు యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు స్టార్ మ్యూజిక్ కంపోజర్లను కూడా కాపీ క్యాట్ అంటూ…