SSMB29: మహేష్ – రాజమౌళి మూవీ క్యాస్టింగ్ హైలైట్స్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి భారీ అడ్వెంచర్ ఫిల్మ్ SSMB29 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి అడ్వెంచర్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం…