Posted inTelugu News
ఎస్ఎస్ఎంబీ 29: మహేష్-రాజమౌళి మూవీపై భారీ అంచనాలు!
ఎస్ఎస్ఎంబీ 29 పై భారీ అంచనాలున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే…