Posted inTelugu News
సింగీతం–నాగ్ అశ్విన్ కాంబో SSR61 హాట్ టాపిక్
టాలీవుడ్‌లో అరుదైన కాంబినేషన్‌తో రూపొందుతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా SSR61పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నాగ్…