పవన్-మహేశ్ పోటీ పడనున్నారా.. అసలేంది ఈ గందరగోళం

చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగానే పండగ బరిలో దిగుతుంటాయి. దసరా దీపావళి సంక్రాంతి బరిలో మరో హీరో చిత్రాలతో పోటీ పడుతుంటాయి. అలా ఈ ఏడాది దసరాకి వచ్చే సంక్రాంతి కోసం.. దర్శకనిర్మాతలు.. ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.…