సుజీత్ బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడా?

షార్ట్ ఫిలిమ్స్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుజీత్. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ భారీ విజయంతో ఏకంగా రెబెల్ స్టార్ ప్రభాస్ నుండి సినిమా ఆఫర్ వచ్చింది. దానికోసం…